(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

శ్రీ మహాభారతం శాంతి పర్వం - shri mahabharatam shanti parvam


॥ శ్రీః ॥
12.240. అధ్యాయః 240
Mahabharata - Shanti Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి వ్యాసేన శుకాయోక్తబ్రాహ్మణధర్మానువాదః॥ 1॥ బ్రాహ్మణేభ్యో దానమహిమానువాదః॥ 2॥
Mahabharata - Shanti Parva - Chapter Text

వ్యాస ఉవాచ। 12-240-0x(6231)(75160)
భూతగ్రామే నియుక్తం యత్తదేతత్కీర్తితం మయా।
బ్రాహ్మణస్య తు యత్కృత్యం తత్తే వక్ష్యామి సాంప్రతం॥ 12-240-1(75161)
జాతకర్మప్రభృత్యస్య కర్మణాం దక్షిణావతాం।
క్రియా స్యాదాసమావృత్తేరాచార్యే వేదపారగే॥ 12-240-2(75162)
అధీత్య వేదానఖిలాన్గురుశుశ్రూషణే రతః।
గురూణామనృణో భూత్వా సమావర్తేత యజ్ఞవిత్॥ 12-240-3(75163)
ఆచార్యేణాభ్యనుజ్ఞాతశ్చతుర్ణామేకమాశ్రమం।
ఆవిమోక్షాచ్ఛరీరస్య సోఽవతిష్ఠేద్యథావిధి॥ 12-240-4(75164)
ప్రజాసర్గణ దారైశ్చ బ్రహ్మచర్యేణ వా పునః।
వనే గురుసకాశే వా యతిధర్మేణ వా పునః॥ 12-240-5(75165)
గృహస్థస్త్వేష ధర్మాణాం సర్వేషాం మూలముచ్యతే।
యత్ర పక్వకషాయో హి దాంతః సర్వత్ర సిధ్యతి॥ 12-240-6(75166)
ప్రజావాన్శ్రోత్రియో యజ్వా ముక్త ఏవ ఋణైస్త్రిభిః।
అథాన్యానాశ్రమాన్పశ్చాత్పూతో గచ్ఛేత కర్మభిః॥ 12-240-7(75167)
యత్పృథివ్యాం పుణ్యతమం విద్యాత్స్థానం తదావసేత్।
యతేత తస్మిన్ప్రామాణ్యం గంతుం యశసి చోత్తమే॥ 12-240-8(75168)
తపసా వః సుమహతా విద్యానాం పారణేన వా।
ఇజ్యయా వా ప్రదానైర్వా విప్రాణాం వర్ధతే యశః॥ 12-240-9(75169)
యావదస్య భవత్యస్మిన్కీర్తిర్లోకే యశస్కరీ।
తావత్పుణ్యకృతాఁల్లోకాననంతాన్పురుషోఽశ్నుతే॥ 12-240-10(75170)
అధ్యాపయేదధీయీత యాజయేత యజేత వా।
న వృథా ప్రతిగృహ్ణీయాన్న చ దద్యాత్కథంచన॥ 12-240-11(75171)
యాజ్యతః శిష్యతో వాఽపి కన్యాయా వా ధనం మహత్।
యద్యాగచ్ఛేద్యజేద్దద్యాన్నైకోఽశ్నీయాత్కథంచన॥ 12-240-12(75172)
గృహమావసతో హ్యస్య నాన్యత్తీర్థముదాహృతం।
దేవర్షిపితృగుర్వర్థం వృద్ధాతురబుభుక్షతాం॥ 12-240-13(75173)
అంతర్హితాభితప్తానాం యథాశక్తి బుభూషతాం।
ద్రవ్యాణామతిశక్త్యాఽపి దేయమేషాం కృతాదపి॥ 12-240-14(75174)
అర్హతామనురూపాణాం నాదేయం హ్యస్తి కించన।
ఉచ్చైః శ్రవసమప్యక్షం కాశ్యపాయ మహాత్మనే।
దత్త్వా జగామ ప్రహ్లాదో లోకాందేవైరభిష్టుతాన్॥ 12-240-15(75175)
అనునీయ తథా కావ్యః సత్యసంధో మహావ్రతః।
స్వైః ప్రాణైర్బ్రాహ్మణప్రాణాన్పరిత్రాయ దివం గతః॥ 12-240-16(75176)
రంతిదేవశ్చ సాంకృత్యో వసిష్ఠాయ మహాత్మనే।
అపః ప్రదాయ శీతోష్ణా నాకపృష్ఠే మహీయతే॥ 12-240-17(75177)
ఆత్రేయశ్చేంద్రద్రుమయే హ్యర్హతే వివిధం ధనం।
దత్త్వా లోకాన్యయౌ ధీమాననంతాన్స మహీపతిః॥ 12-240-18(75178)
శిబిరౌశీనరోఽంగాని సుతం చ ప్రియమౌరసం।
బ్రాహ్మణార్థముపాకృత్య నాకపృష్ఠమితో గతః॥ 12-240-19(75179)
ప్రతర్దనః కాశిపతిః ప్రదాయ నయనే స్వకే।
బ్రాహ్మణాయాతులాం కీర్తిమిహ చాముత్ర చాశ్నుతే॥ 12-240-20(75180)
దివ్యమష్టశలాకం తు సౌవర్ణం పరమర్ద్ధిమత్।
ఛత్రం దేవావృధో దత్త్వా సరాష్ట్రోఽభ్యగమద్దివం॥ 12-240-21(75181)
సాంకృతిశ్చ తథాఽఽత్రేయః శిష్యేభ్యో బ్రహ్మ నిర్గుణం।
ఉపదిశ్య మహాతేజా గతో లోకాననుత్తమాన్॥ 12-240-22(75182)
అంబరీషో గవాం దత్త్వా బ్రాహ్మణేభ్యః ప్రతాపవాన్।
అర్బుదాని దశైకం చ సరాష్ట్రోఽభ్యగమద్దివం॥ 12-240-23(75183)
సావిత్రీ కుండలే దివ్యే శరీరం జనమేజయః।
బ్రాహ్మణార్థే పరిత్యజ్య జగ్మతుర్లోకముత్తమం॥ 12-240-24(75184)
సర్వరత్నం వృషాదర్విర్యువనాశ్వః ప్రియాః స్త్రియః।
రంయమావసథం చైవ దత్త్వాముం లోకమాస్థితః॥ 12-240-25(75185)
నిమీ రాష్ట్రం చ వైదేహో జామదగ్న్యో వసుంధరాం।
బ్రాహ్మణేభ్యో దదౌ చాపి గయశ్చోర్వీ సపత్తనాం॥ 12-240-26(75186)
అవర్షతి చ పర్జన్యే సర్వభూతాని భూతకృత।
వసిష్ఠో జీవయామాస ప్రజాపతిరివ ప్రజాః॥ 12-240-27(75187)
కరంధమస్య పుత్రస్తు మరుతో నృపతిస్తథా।
కన్యామంగిరసే దత్త్వా దివమాశు జగామ హ॥ 12-240-28(75188)
బ్రహ్మదత్తశ్చ పాంచాల్యో రాజా బుద్ధిమతాం వరః।
నిధిం శంఖం ద్విజాగ్ర్యేభ్యో దత్త్వా లోకానవాప్తవాన్॥ 12-240-29(75189)
రాజా మిత్రసహశ్చాపి వసిష్ఠాయ మహాత్మనే।
మదయంతీం ప్రియాం దత్త్వా తయా సహ దివం గతః॥ 12-240-30(75190)
సహస్రజిచ్చ రాజర్షిః ప్రాణానింష్టాన్మహాయశాః।
బ్రాహ్మణార్థం పరిత్యజ్య గతో లోకాననుత్తమాన్॥ 12-240-31(75191)
సర్వకామైశ్చ సంపూర్ణం దత్త్వా వేశ్మ హిరణ్మయం।
ముద్గలాయ గతః స్వర్గం శతద్యుంనో మహీపతిః॥ 12-240-32(75192)
నాంనా చ ద్యుతిమాన్నామ సాల్వరాజః ప్రతాపవాన్।
దత్త్వా రాజ్యమృచీకాయ గతో లోకాననుత్తమాన్॥ 12-240-33(75193)
లోమపాదశ్చ రాజర్షిః శాంతాం దత్త్వా సుతాం ప్రభుః।
ఋశ్యశృంగాయ విపులైః సర్వకామైరయుజ్యత॥ 12-240-34(75194)
మదిరాశ్వశ్చ రాజర్షిర్దత్త్వా కన్యాం సుమధ్యమాం।
హిరణ్యహస్తాయ గతో లోకాందేవైరభిష్టుతాన్॥ 12-240-35(75195)
దత్త్వా శతసహస్రం తు గవాం రాజా ప్రసేనజిత్।
సవత్సానాం మహాతేజా గతో లోకాననుత్తమాన్॥ 12-240-36(75196)
ఏతే చాన్యే చ బహవో దానేన తపసైవ చ।
మహాత్మానో గతాః స్వర్గం శిష్టాత్మానో జితేంద్రియాః॥ 12-240-37(75197)
తేషాం ప్రతిష్ఠితా కీర్తిర్యావత్స్థాస్యతి మేదినీ।
దానయజ్ఞప్రజాసర్గైరేతే హి దివమాప్నువన్॥ ॥ 12-240-38(75198)

ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి మోక్షధర్మపర్వణి చత్వారింశదధికద్విశతతమోఽధ్యాయః॥ 240॥

Mahabharata - Shanti Parva - Chapter Footnotes

12-240-14 కృతాత్పక్వాన్నాదపి॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.